ASF: పట్టణంలోని శ్రీ మహాలక్ష్మి ఆలయంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని బుధవారం ఘనంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు శ్రీధర్ శర్మ ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
తెలంగాణ
శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అన్నదాన కార్యక్రమం


