WNP: వికాస తరంగిణి ఆధ్వర్యంలో ఈ నెల 31న శనివారం జిల్లా స్థాయి భజన పోటీలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు జరిగే పోటీల కరపత్రాన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయ ఛైర్మన్ రఘునాథం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రములు, బాల్రెడ్డి, భాస్కరాచారి, చెన్నయ్య, గంగాధర్ పాల్గొన్నారు. భజన పోటీల వివరాలకు 9441303368 సంప్రదించాలన్నారు.
తెలంగాణ
ఈ నెల 31న జిల్లా స్థాయి భజన పోటీలు


