NTR: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. నవంబర్ 11న ఉదయం 11:11 గంటలకు విజయవాడలోని ఓ కన్వెన్షన్ సెంటర్లో పార్టీని ప్రకటించనున్నట్లు వార్తా కథనం వెల్లడించింది. పార్టీ పేరు, జెండా, భవిష్యత్ ప్రణాళికలను ఆ సభలో ప్రకటించనున్నారు. రాష్ట్రాభివృద్ధి, వ్యవసాయం, విద్యుత్, విద్య, యువతకు ఉపాధి కల్పన తన ప్రధాన అజెండా అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నవంబర్ 11న విజయసాయి కొత్త పార్టీ


