VSP: పద్మనాభం మండలం కృష్ణాపురం గ్రామంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేన పార్టీలో చేరారు. భీమిలి నియోజకవర్గ జనసేన ఇంఛార్జ్, ఏపీపీసీబీ సభ్యులు పంచకర్ల సందీప్ సమక్షంలో బుధవారం సుమారు 200 కుటుంబాలు జనసేన తీర్థం పుచ్చుకోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్
కృష్ణాపురంలో వైసీపీకి షాక్


