హైదరాబాద్: 28°C
తెలంగాణ

నూతన శివాలయ నిర్మాణానికి విరాళం అందజేత

JGL: ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో నూతన శివాలయ నిర్మాణానికి దాతలు ముందుకు వస్తున్నారు. దసరా పర్వదినం సందర్భంగా నూతన శివాలయ రాతి కట్టడం పనులను ప్రారంభించారు. నిర్మాణానికి రాజారాంపల్లి గ్రామానికి చెందిన ఇరుకుల్ల సంతోష్ స్రవంతి, బ్రదర్స్ రూ.1 లక్ష విరాళంగా అందజేశారు. ఆర్థిక దాతలకు ఆలయ నిర్మాణ కమిటీ ధన్యవాదాలు తెలియజేశారు.