MNCL: ఎన్హెచ్ఎం ఉద్యోగులను క్రమబద్ధీకరించి, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని ఎన్హెచ్ఎం జేఏసీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వినోద్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగులు చేపట్టిన నిరసనలు బుధవారంతో తొమ్మిదో రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ న్యాయమైన హక్కులు సాధించుకునే వరకు పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ
ఉద్యోగులను క్రమబద్ధీకరించాలి: వినోద్


