హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలలో 26వ వార్డులో బైపు రెడ్డి సత్తిబాబు, 27వ వార్డులో మురుకుర్తి రమణ అనే టీడీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు వార్డు ఇంఛార్జ్ ఎలక్షన్ ఆఫీసర్ సత్యనారాయణ ధ్రువీకరించారు. నామినేషన్ల పరిశీలనలో రెండు వార్డుల వైసీపీ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయని వెల్లడించారు. గెలిచిన అభ్యర్థులకు ధృవీకరణ పత్రాలు ఇస్తామన్నారు