KNR: మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని రాంలీలా మైదానంలో నిర్వహించిన రావణ దహన కార్యక్రమంలో పాల్గొన్నారు. రాంలీలా కమిటీ ఛైర్మన్ కుంట రాజేందర్ రెడ్డి, సర్పంచ్ పొన్నాల సంపత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి టీఎన్జీఓల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్‌తో కలిసి హాజరయ్యారు.
తెలంగాణ
రావణ దహన కార్యక్రమంలో ఎమ్మెల్యే


