హైదరాబాద్: 28°C
తెలంగాణ

అమ్మవార్ల ఆశీస్సులు పొందిన కార్పొరేటర్

HYD: నవరాత్రుల సందర్భంగా సీతాఫల్మండి కార్పొరేటర్ డా. హేమ సామల శ్రీదేవి నాగోల్ మహంకాళి ఆలయం, మియాపూర్ కాళికామాత ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. భక్తిశ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.