BPT: చీరాల మున్సిపల్ ఎన్నికల బరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆమంచి కృష్ణమోహన్ బీ-ఫారాలు అందజేశారు. ఛైర్మన్ అభ్యర్థిగా డాక్టర్ మెడిద దివ్య సుధాకర్‌ను ప్రకటించారు. మొత్తం 44 వార్డులకు గాను 42 మంది అభ్యర్థులకు బీఫారాలు అందించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయం సాధిస్తుందని ఆమంచి ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
అభ్యర్థులకు ఆమంచి బీ-ఫారాలు


