హైదరాబాద్: 28°C
తెలంగాణ

'గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం'

HYD: డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరగనున్న ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026’ ఏర్పాట్లపై ప్రధాన కార్యదర్శి సంజయ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా కళారూపాలు, ఎయిర్ షోతో పాటు సాంస్కృతిక కార్నివాల్ నిర్వహించాలని ఆదేశించారు. రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలను ప్రపంచానికి చాటాలని సూచించారు.