తిరుపతి: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఆర్. గోవిందరావు, మున్సిపల్ కమిషనర్ ఎం. జయకృష్ణ సూచించారు. బుధవారం పోలింగ్ సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో బ్యాలెట్ బాక్సుల వినియోగం, భద్రతా చర్యలు, విధుల నిర్వహణపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలి: అధికారులు


