PLD: జిల్లాలో వైసీపీ అభ్యర్థులు గురువారం ఎంపీటీసీ నామినేషన్లు దాఖలు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభ్యర్థులకు పూర్తి భద్రత కల్పిస్తామని, ప్రత్యేక బస్సులో తీసుకెళ్లి నామినేషన్లు వేయిస్తామని పోలీసులు ఇచ్చిన హామీ మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: గురువారం వైసీపీ నామినేషన్లు


