NRML: సిద్ధాపూర్ సమీపంలో నిర్మించిన 600కు పైగా డబుల్ బెడ్రూం ఇళ్లను అర్హులకు తక్షణమే కేటాయించాలని బాధితులు ఆందోళన చేపట్టారు. పదేపదే సర్వేల పేరుతో ఇళ్ల కేటాయింపులో జాప్యం చేయడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళనలను కొనసాగిస్తామని హెచ్చరించారు.
తెలంగాణ
'అర్హులకు ఇళ్లు కేటాయించాలి'


