SRD: కొండాపూర్ మండలం గొల్లపల్లిలో క్రైస్తవ మతస్థులంతా కలిసి నిర్మించుకుంటున్న నూతన ఏసుప్రభు మందిరం నిర్మాణానికి గ్రామానికి చెందిన లోకరెడ్డిగారి శ్రీధర్ రెడ్డి రూ.50,000 ఆర్థిక సాయాన్ని క్రైస్తవులకు అందజేశారు. ఆ చర్చికి సంబంధించిన పెద్దలు, పాస్టర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకట్ గౌడ్, శ్రీశైలం, శేఖర్, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నూతన చర్చి నిర్మాణానికి సాయం


