VSP: జీవీఎంసీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల్లో అవగాహన కల్పించడం, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పెందుర్తి సీఐ కె.వి. సతీష్ కుమార్ యువతతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగేందుకు యువత పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో యువతకు అవగాహన


