PLD: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చిలకలూరిపేటలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నామినేషన్ కేంద్రం వద్ద ఈ రోజు ఇరువర్గాల నేతలు కొట్టుకున్నారు. 3వ వార్డు వైసీపీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను టీడీపీ నేతలు చింపేశారని, అనంతరం దాడి చేశారని వైసీపీ నేతలు ఆరోపించారు.
ఆంధ్రప్రదేశ్
కొట్టుకున్న వైసీపీ, టీడీపీ నేతలు


