హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: దసరా ఉత్సవాలపై రాజకీయ వివాదం

BHPL: మహాదేవపూర్‌లో దసరా ఉత్సవాల నిర్వహణపై రాజకీయ వివాదం చెలరేగింది. ఉత్సవాల పేరుతో మంత్రి అనుచరులు లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని మాజీ సర్పంచ్ శ్రీపతి బాపు బుధవారం ఆరోపించారు. తెలంగాణ సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వకుండా రికార్డింగ్ డ్యాన్స్‌లకు అవకాశం కల్పించారని, మంత్రి తమ్ముడి రాక కోసం రావణవధ కార్యక్రమాన్ని ఆలస్యం చేశారని విమర్శించారు.