హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీపీఎం పార్టీ అభ్యర్థిని ప్రచారం

AKP: నర్సీపట్నం మున్సిపాలిటీ 16వ వార్డులో సిపిఎం పార్టీ అభ్యర్థి కె వి సూర్యప్రభ గడపగడపకు వెళ్లి ఓటు అభ్యర్థిస్తున్నారు. పేదలు, కార్మికులు, మహిళల సమస్యలపై అనేక ఉద్యమాలు చేశామని సూర్యప్రభ ఈ సందర్భంగా పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ప్రజలకు అన్నివేళలా అందుబాటులో ఉంటారని తెలిపారు.