అన్నమయ్య: పుంగనూరులోని కొత్తిళ్లు జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బుధవారం పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని మదనపల్లె డీఎస్పీ బి. ప్రసాద్‌కు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పుంగనూరులో ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ


