హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ ఎంపీపీ అభ్యర్థి నామినేషన్ దాఖలు

VZM: గజపతినగరం మండలంలోని పాత శ్రీరంగరాజపురం ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ ఎంపీపీ అభ్యర్థి బెల్లాన జ్ఞానదీపిక బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆమె తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పల్లి సంజీవరావు, బెల్లాన త్రినాథరావు, కనకాల సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.