కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో 25వ వార్డు వైసీపీ అభ్యర్ధి అభ్యర్థి కురసాల నాయుడును టీడీపీ నాయకులు భయాందోళనకు గురిచేసి నామినేషన్ ఉపసంహరించుకునేలా చేశారని మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ మండిపడ్డారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించారని విమర్శించారు. అధికారం ఎప్పుడూ ఒకరి చేతిలోనే ఉండదని, ఈ విషయం గమనించుకోవాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 'వైసీపీ అభ్యర్థిని బెదిరించి నామినేషన్ ఉపసంహరణ'


