హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నాలుగు వార్డుల్లో జనసేన పోటీ

AKP: నర్సీపట్నం మున్సిపల్ ఎన్నికలలో జనసేన నుంచి చైర్‌పర్సన్ అభ్యర్థినిగా నామినేషన్ వేసిన అద్దేపల్లి సౌజన్య పోటీ నుంచి తప్పుకున్నారు. బుధవారం నామినేషన్లు ఉపసంహరణ తరువాత జనసేన పార్టీకి నాలుగు వార్డులు కేటాయించారు. ఎనిమిదో వార్డు నుంచి గోపి, 11వ వార్డు రాజా, 13వ వార్డు సౌజన్య, 18 వ వార్డు రామకృష్ణులకు బీ ఫారాలు పార్టీ అందజేసింది.