హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి ఎంపీటీసీ స్థానానికి ఏడు నామినేషన్లు దాఖలు

ATP: గుత్తి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో మండల కేంద్రంలోని కొత్తపేట, జక్కలచెరువు, బేతపల్లి, శ్రీపురం, ఉబిచర్ల గ్రామాల నుంచి ఎంపీటీసీ స్థానానికి 7 మంది నామినేషన్లు దాఖలు చేసినట్లు ఎంపీటీవో ప్రభాకర్ నాయక్ మీడియాకు తెలిపారు. ఎంపీడీవో కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు.