KRISHNA: ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని అయోధ్య రామాలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా బుధవారం అన్నసమారాధన నిర్వహించారు. ఘంటసాల ఎస్ఐ వేమన చందన మంగళవారం స్వామివారిని దర్శించుకుని అన్నసమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయ కమిటీ ప్రతినిధులు కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అయోధ్య రామాలయంలో అన్నసమారాధన


