వరంగల్ పోచమ్మ మైదాన్ కూడలిలో NHM, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నిరవధిక సమ్మె బుధవారంతో తొమ్మిదో రోజుకు చేరుకుంది. వరంగల్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్, BJP నాయకుడైన ప్రదీప్ వారికి మద్దతు ప్రకటించారు. ఏళ్లుగా పని చేస్తున్న 17 వేల మంది ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని కోరారు.
తెలంగాణ
వైద్య ఉద్యోగుల సమ్మెకు BJP మద్దతు!


