ఏలూరు: జిల్లాలో కీలక పదవుల్లో ఉన్న నేతలు మున్సిపల్ ఎన్నికల బరిలో నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మేయర్ పదవిని ఆశిస్తూ పోటీలో ఉన్నారు. నరసాపురంలో రాష్ట్ర మత్స్యకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కొల్లు పెద్దిరాజు కౌన్సిలర్‌గా నామినేషన్ దాఖలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ బరిలో కీలక కార్పొరేషన్ చైర్మన్లు


