JGL: మేడిపల్లి గ్రామ శివారులో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల జ్ఞాపకార్థం బస్ షెల్టర్ నిర్మించారు. సుమారు 25 ఏళ్ల క్రితం అప్పటి మెట్‌పల్లి సీఐ హబీబ్‌ఖాన్ ఈ నిర్మాణాన్ని చేపట్టారు. రామారావుపేటలో జనశక్తి నక్సల్స్ దాడిలో ఎస్సై క్రాంతి కిరణ్, రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ సత్తయ్య మృతిచెందడంతో వారి స్మారకంగా బస్‌షెల్టర్‌ను ఏర్పాటు చేశారు.
తెలంగాణ
VIDEO: అమర పోలీసుల జ్ఞాపకార్థం బస్‌షెల్టర్ నిర్మాణం


