JGL: దసరా సందర్భంగా కోరుట్లకు వచ్చిన మాజీ మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ కీలక వ్యాఖ్యలు చేశారు. జన తెలంగాణ పార్టీతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని, ప్రజల డిమాండ్‌ను బట్టి రాజకీయ పార్టీగా మారే అవకాశం ఉందని తెలిపారు.
తెలంగాణ
ప్రజా సమస్యలపై పోరాటానికి ఫ్రంట్ ఏర్పాటు: దేవ్‌జీ


