VZM: చీపురుపల్లి నియోజకవర్గంలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. గరివిడి చెందిన సుమారు 300 కుటుంబాలు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమక్షంలో పార్టీలో చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరూ ఒకే కుటుంబ సభ్యులుగా కలిసిమెలిసి ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
'పార్టీ బలోపేతానికి కృషి చేయాలి'


