కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట గ్రామంలో విజయనగర కాలం నాటి అరుదైన శ్రీ వీరభద్రస్వామి విగ్రహం వెలుగులోకి వచ్చింది. చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఈ విగ్రహాన్ని ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ప్రత్యేకంగా శ్రమించి గుర్తించారు. ఈ విగ్రహం వెలుగులోకి రావడంతో గ్రామంలో చారిత్రక సంపదపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
16వ శతాబ్దపు వీరభద్ర స్వామి విగ్రహం వెలుగులోకి


