హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు షాద్‌నగర్‌లో పండుగ సాయన్న ర్యాలీ

RR: వీరయోధుడు పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని షాద్‌నగర్ బీజేపీ నాయకుడు అందె బాబయ్య పిలుపునిచ్చారు. అక్టోబర్ 22న షాద్‌నగర్‌లో నిర్వహించే భారీ ర్యాలీతో పాటు, రవీంద్రభారతిలో జరిగే ప్రభుత్వ అధికారిక వేడుకలకు ముదిరాజ్ సోదరులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.