VSP: రైల్వే కాలనీలోని ప్రత్యేక రైల్ నర్సరీని బుధవారం వాల్తేరు డివిజన్ డీఆర్ఎం లలిత్ బోహ్రా, సౌత్ కోస్ట్ రైల్వే మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు జ్యోత్స్న బోహ్రా సందర్శించారు. రైల్వే కాలనీలు, కార్యాలయాల ప్రాంగణాల్లో పచ్చదనాన్ని పెంపొందించి, ఆహ్లాదకరమైన, పర్యావరణాన్ని అందించే లక్ష్యంతో ఈ నర్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రత్యేక రైల్ నర్సరీని పరిశీలించిన డీఆర్ఎం


