హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 26న 'చలో హైదరాబాద్': సీఐటీయూ

ADB: ప్రభుత్వాసుపత్రుల కార్మికుల సమస్యల పరిష్కారానికి అక్టోబర్ 26న ఇందిరాపార్క్ వద్ద నిర్వహించనున్న 'చలో హైదరాబాద్' ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కిరణ్ పిలుపునిచ్చారు. రిమ్స్ డైరెక్టర్ డా. జై సింగ్ రాథోడ్‌కు వినతిపత్రం అందజేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.30 వేలు ఇవ్వాలని కోరారు. లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.