నంద్యాల పాలిటెక్నిక్ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లను కలెక్టర్ జీ. రాజకుమారి పరిశీలించారు. స్ట్రాంగ్ రూమ్లు, రిసెప్షన్ సెంటర్, కౌంటింగ్ హాళ్లలో పటిష్ట భద్రత కల్పించాలని ఆదేశించారు. సీసీ కెమెరాలతో నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, ప్రశాంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
కౌంటింగ్ కేంద్రాలకు పటిష్ట భద్రత కల్పించాలి: కలెక్టర్


