RR: ఇబ్రహీంపట్నం 3వ బెటాలియన్‌కు చెందిన పోలీస్ బ్యాండ్ బృందం ప్రతిభ కనబరిచింది. మేజర్ మహేశ్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ సిటీ ప్రారంభోత్సవం, అక్టోబర్ 21న నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ పరేడ్‌లో ఉత్తమ ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జో బృందాన్ని అభినందించారు. 19 మంది సభ్యులకు నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు.
తెలంగాణ
ఫ్యూచర్ సిటీలో పోలీస్ బ్యాండ్‌కు ప్రశంసలు


