హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

42వ వార్డు జనసేనకే

అన్నమయ్య: మదెనపల్లి మున్సిపాలిటీలోని 42వ వార్డును జనసేన పార్టీకి కేటాయిస్తూ ఎన్డీఏ కూటమి తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటామని వార్డు అధ్యక్షుడు మండిపల్లి (జేసీబీ) మధుసూదన్ రెడ్డి తెలిపారు. వార్డులో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ అభ్యర్థి గెలుపునకు కృషి చేసి, ఆ విజయాన్ని పార్టీ అధిష్ఠానానికి కానుకగా అందిస్తానని వెల్లడించారు.