హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎన్నికల ఏర్పాట్లు పరిశీలన

ASR: జిల్లాలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఏర్పాట్లను ఎన్నికల పరిశీలకులు ఆర్. కూర్మనాథ్ బుధవారం తనిఖీ చేశారు. ఇందులో భాగంగా అనంతగిరి, అరకులోయ, పాడేరు మండలాల్లో పనుల పురోగతిని, స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. ఎన్నికల నిర్వహణపై అధికారులకు సూచనలు చేస్తూ.. సాయంత్రం 5 గంటల వరకే పోలింగ్‌కు అనుమతివ్వాలని స్పష్టం చేశారు.