హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి జడ్పీటీసీ స్థానానికి నామినేషన్ దాఖలు

ATP: గుత్తి జడ్పీటీసీ స్థానానికి బుధవారం అనంతపురం జిల్లా పరిషత్ కార్యాలయంలో టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థి నల్లబోతుల స్వాతి నామినేషన్ దాఖలు చేశారు. కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నేటి నుంచి మూడు రోజులపాటు జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.