BDK: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్రెడ్డిని గెలిపించేందుకు పార్టీ శ్రేణులు ఐక్యంగా కృషి చేయాలని MLA జారె ఆదినారాయణ కోరారు. అశ్వారావుపేటలో బుధవారం జరిగిన సమావేశంలో MP రామసహాయం రఘురామిరెడ్డి, అభ్యర్థి సర్వోత్తమ్ రెడ్డి ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
సర్వోత్తమ్రెడ్డిని గెలిపించాలి: MLA


