KMM: నిరుద్యోగ యువతకు విదేశీ ఉపాధి కోసం TOMCOM ఆధ్వర్యంలో ఉచిత జర్మన్ భాషా శిక్షణపై ఈనెల 23న ఖమ్మం TTDCలో అవగాహన సదస్సు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పన అధికారిణి యన్. మాధవి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు సదస్సుకు హాజరుకావాలన్నారు. మరిన్ని వివరాలకు 6305157085 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.
తెలంగాణ
23న ఉచిత జర్మన్ భాషా శిక్షణ సదస్సు


