హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐఐ సదస్సు ఏర్పాట్లను పరిశీలించిన జాయింట్ కలెక్టర్

ATP: ​ఈ నెల 23న అనంతపురం జేఎన్టీయూలోని ఎన్టీఆర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న 'సీఐఐ పార్టనర్‌షిప్ సమిట్-2026' ప్రాంతీయ సదస్సు ఏర్పాట్లను జిల్లా జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్ బుధవారం పరిశీలించారు. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డ్ (AP EDB) ఆధ్వర్యంలో ఈ కాన్ఫరెన్స్ జరుగుతోందని తెలిపారు.