TPT: నాయుడుపేట మండలం మేనకూరు సెజ్‌లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రీన్‌టెక్ పరిశ్రమ సమీపంలో బుధవారం కార్మికులను తరలించే ప్రైవేట్ బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రాపూరు మండలం పంగిలి గ్రామానికి చెందిన శివయ్య, మంజుల దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
బైక్‌ను ఢీకొన్న ప్రైవేట్ బస్సు


