హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి ఎంపీటీసీలుగా నామినేషన్ వేసింది వీరే!

కోనసీమ: అయినవిల్లి మండలంలో వైసీపీ తరఫున ఎంపీటీసీ సభ్యులుగా తొలిరోజు నాలుగు స్థానాలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పొతుకుర్రు-కొండుకుదురు నుంచి మేడిది వి.సత్యనారాయణమూర్తి, కె. జగన్నాథపురం నుంచి నూకపెయ్యి మీరా సాహెబ్, తొత్తరమూడి-1 నుంచి రాయుడు శ్రీనివాసరావు, నల్లచెరువు-ఎన్. పెదపాలెం నుంచి మద్దా దుర్గాబాయి నామినేషన్లు దాఖలు చేశారు.