కడపలోని 44వ డివిజన్ మార్కెట్‌లో కార్పొరేషన్‌కు చెందిన గదులు కూలిన ఘటనాస్థలాన్ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవితో కలిసి పరిశీలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగకపోవడం ఊరటనిచ్చిందన్నారు. వ్యాపారుల సమస్యలు తెలుసుకుని, ఆధునిక వసతులతో నూతన గదుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్‌లో కూలిన కార్పొరేషన్ గదులు


