హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

NLR: ఉదయగిరి పోలీస్ సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏర్పాటుచేసిన ఎంపీటీసీ నామినేషన్ కేంద్రాలను బుధవారం నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ వేమారెడ్డి పరిశీలించారు. నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అందరు సహకరించాలన్నారు.