హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

SKLM: కోటబొమ్మాళి మండలంలో ఏర్పాటు చేసిన నామినేషన్ పత్రాలను సమర్పించే కేంద్రాలను కలెక్టర్ దినకర్ పుండ్కర్ బుధవారం పరిశీలించారు. ప్రశాంతమైన వాతావరణంలో అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేయాలని ఆయన సూచించారు. అభ్యర్థులు దాఖలు చేసిన పత్రాలు పరిశీలించి ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకూడదని అధికారులను ఆదేశించారు.