హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పరిషత్ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్థుల ప్రకటన

NLR: కొడవలూరు మండలం వైసీపీ పరిషత్ ఎన్నికల అభ్యర్థులను బుధవారం మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ప్రకటించారు. జడ్పిటిసి అభ్యర్థిగా తాటిపర్తి సునీతతో పాటు 14 మంది ఎంపీటీసీ అభ్యర్థుల పేర్లను వెల్లడించారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు అందరూ పనిచేసి అన్ని ఎంపీటీసీ, జడ్పిటీసీ స్థానాలను కైవసం చేసుకోవాలని కోరారు.