కృష్ణా: కోడూరు మండలం మాచవరం గ్రామ పెద్ద అప్పికట్ల అంకినీడు ప్రసాద్ సంస్మరణ సభ బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, వైసీపీ అధికార ప్రతినిధి వంగవీటి నరేంద్ర పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు, గ్రామస్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అంకినీడు ప్రసాద్‌కు నివాళులు


