ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత సీజన్లలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన గ్లెన్ ఫిలిప్స్, షారుఖ్ ఖాన్‌ను జట్టు నుంచి తప్పించాలని ఆ ఫ్రాంఛైజీ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేయడం ద్వారా వచ్చిన రూ. 6 కోట్ల అదనపు పర్స్ మనీతో వేలంలోకి వెళ్లాలని GT యోచిస్తోంది.
క్రీడలు
గుజరాత్ టైటాన్స్ కీలక నిర్ణయం


